ఈ తెలుగు తమ్ముళ్ల డ్యాన్స్‌ చూస్తే అవాక్కే! | TDP Activists halchal in Kanigiri | Sakshi
Sakshi News home page

Jan 2 2017 8:14 AM | Updated on Mar 20 2024 3:38 PM

తెలుగు తమ్ముళ్లు లుంగీ డ్యాన్స్‌, గాంగ్‌నమ్‌ చిందులతో రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో దిమ్మతిరిగే స్టెప్పులతో, అవాక్కయ్యే హావభావాలతో చూసిన వారంతా నోరెళ్లబెట్టే పని చేశారు. రికార్డింగ్ డ్యాన్సులను తలపించేలా చిందులు వేశారు. టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement