చంద్రబాబుకు తలసాని సవాల్‌ | talasani srinivas yadav challenge to chandrababu naidu | Sakshi
Sakshi News home page

Apr 3 2017 3:17 PM | Updated on Mar 21 2024 5:24 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మత్స్య, పాడిపరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. మంత్రి పదవులు ఇచ్చిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే ఇక్కడ తాను కూడా రాజీనామా చేస్తానని ఆయన డిమాండ్‌ చేశారు

Advertisement
 
Advertisement
Advertisement