రేవంత్‌ రాజీనామా | T-TDP Working President Revanth Reddy Quits Party | Sakshi
Sakshi News home page

Oct 29 2017 7:01 AM | Updated on Mar 22 2024 11:27 AM

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అనుముల రేవంత్‌రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ పదవులకు, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో శనివారం భేటీ అయిన ఆయన.. అనంతరం రాజీనామా లేఖలను అందించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement