బెంగళూరులో బ్యాగ్ కలకలం! | Sakshi
Sakshi News home page

బెంగళూరులో బ్యాగ్ కలకలం!

Published Fri, Jan 15 2016 3:05 PM

బెంగళూరులోని కావేరి థియేటర్ సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా పడిఉన్న ఓ బ్యాగ్ శుక్రవారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.