‘చలో అమరావతి’పై ఉత్కంఠ | Suspense on mudragada Chalo Amaravati | Sakshi
Sakshi News home page

Jul 24 2017 1:09 PM | Updated on Mar 21 2024 8:18 PM

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘చావోరేవో.. చలో అమరావతి’ పాదయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగిపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement