విదేశీ విద్యను అభ్యసించేందుకు అష్టకష్టాలు పడి వీసా సంపాదించి... ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన విద్యార్థులను విమానాశ్రయంలోనే ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. వీసాను తిరస్కరించి ఇక్కడికి పంపించారు. విమానం ఎక్కేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది