ప్రచండ గాలులు.. తిరగబడ్డ కార్లు | Strong winds heavy rain lash chennai | Sakshi
Sakshi News home page

Dec 12 2016 6:59 PM | Updated on Mar 21 2024 6:42 PM

వర్దా తుపాను ధాటికి చెన్నై మహానగరం చిగురుటాకులా వణికింది. తుపాను కారణంగా వీచిన ప్రచండ గాలులతో తమిళనాడు రాజధాని చిన్నాభిన్నమైంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో భవనాలు, వాహనాలపై చెట్లు కుప్పకులాయి. కార్లు తిరగబడ్డాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement