19న రాష్ట్ర స్థాయి పోలీస్‌ సదస్సు | State level Police Conference on 19th | Sakshi
Sakshi News home page

May 4 2017 7:18 AM | Updated on Mar 21 2024 8:11 PM

హైదరాబాద్‌లో ఈనెల 19న రాష్ట్రస్థాయి పోలీస్‌ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం 11 నుంచి జరిగే విస్తృత సదస్సులో వివిధ స్థాయిల పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చిస్తారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement