చూడాల్సిన వీడియోలు చాలానే ఉన్నాయి | somany videos are there which cabinet has to see, says mla rk roja | Sakshi
Sakshi News home page

Mar 3 2017 9:43 AM | Updated on Mar 21 2024 7:46 PM

ఏపీ కేబినెట్ సమావేశంలో నందిగామ ఘటనకు సంబంధించిన వీడియోలను చూశామని చెబుతున్న చంద్రబాబు మంత్రివర్గం.. నిజానికి చూడాల్సిన వీడియో అది కాదని, ఇంకా చాలానే ఉన్నాయని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అది కేబినెట్ సమావేశమా.. సినిమా థియటేరా అని ఎద్దేవా చేశారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement