మహిళ జర్నలిస్టును కొట్టిన పాక్ సైనికుడు | SHOCKING: Pakistan FC trooper slaps female journalist, video goes viral | Sakshi
Sakshi News home page

Oct 21 2016 2:09 PM | Updated on Mar 22 2024 10:40 AM

షాకింగ్ సంఘటన..కరాచీలో ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ మహిళా రిపోర్ట్పై పాకిస్తానీ పోలీసు గార్డు చేయి చేసుకున్నాడు. ప్రజా సమస్యలను లైవ్ రిపోర్టు చేసే మహిళా జర్నలిస్టును పాక్ పోలీసు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement