ఫేస్ బుక్ లో షాకింగ్ వీడియో.. | Shocking! Bus overloaded with passengers swept away by flash flood | Sakshi
Sakshi News home page

Aug 5 2016 5:05 PM | Updated on Mar 22 2024 11:30 AM

సామర్థ్యానికి మించి.. భారీగా ప్రయాణీకులను ఎక్కించుకున్న ఓ బస్సు వరదల్లో కొట్టుకుపోవడం తమిళనాడు ప్రాంతంలో షాకింగ్ కు గురిచేస్తోంది. ప్రయాణీకులతోపాటు వరదల్లో చిక్కుకున్న బస్సును వీడియోగా చిత్రించిన వ్యక్తి.. దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement