ఆ వీడియోలతో బ్లాక్మెయిల్: శాడిస్ట్ భర్త అరెస్ట్
కట్టుకున్న భార్య నగ్న ఫోటోలను, వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడిన శాడిస్ట్ భర్త సునీల్‌ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన సునీల్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో తనతోపాటు తన కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ నగ్న విడియోలు, ఫోటోలతో బెదిరించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు