వృథాగా పడి ఉన్న రూ. 20 వేల కోట్లు! | rs.20 thousands crore wasted in nashik printing press in mumbai | Sakshi
Sakshi News home page

Nov 11 2016 7:20 AM | Updated on Mar 20 2024 5:03 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం మహారాష్ట్రలోని నాసిక్ భారత కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌పై తీవ్రంగా చూపింది. ఇక్కడ రూ.500, రూ.1000 చెందిన నోట్లు సుమారు 20 వేల కోట్ల రూపాయలు ముద్రించి సిద్ధంగా ఉంచారు. కాని, ఈ నోట్లను చలామణికి ముందే రద్దు చేయడంతో ప్రింటింగ్ ప్రెస్‌కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ముద్రించి సిద్ధంగా ఉంచిన ఈ కరెన్సీని ఇటు ప్రెస్‌లో ఉంచడానికి, అటు బయటకు పంపడానికి వీలులేకపోవడంతో కాల్చి బూడిద చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement