సొమ్మసిల్లి పడిపోయిన రోజా | RK Roja join in puttur hospital | Sakshi
Sakshi News home page

Apr 11 2015 1:24 PM | Updated on Mar 22 2024 11:07 AM

చిత్తూరు జిల్లా పుత్తూరు సీఐ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆమెను వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement