'బెయిల్ నిశ్చితార్థం కోసం కాదు' | Revanth reddy has other intentions behind bail petetion : Publi peosecutor | Sakshi
Sakshi News home page

Jun 10 2015 1:25 PM | Updated on Mar 21 2024 7:54 PM

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారని, అలాంటి వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇస్తే సాక్ష్యాలను పూర్తిగా ప్రభావితం చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement