కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రెమారాజేశ్వరి అన్నారు. జిల్లాలో మొత్తం 52ఘాట్లు ఏర్పాటుచేయడం జరిగిందని, వాటిలో 10 అతిముఖ్యమైన ఘాట్లు, 15 ప్రధానమైన ఘాట్లు, 27 సాధారణ ఘాట్లు గుర్తించామని తెలిపారు.
Aug 11 2016 9:37 AM | Updated on Mar 22 2024 11:06 AM