చిన్నారికి కన్నీటి వీడ్కోలు | Ramya left hospital on Saturday, the final breath | Sakshi
Sakshi News home page

Jul 11 2016 6:32 AM | Updated on Mar 22 2024 10:59 AM

చిట్టితల్లి రమ్య మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచింది. ఈనెల 1వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశానవాటిక ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ్య చిన్నాన్న రాజేష్ అక్కడిక్కడే మరణించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement