పోలీసుల బాహాబాహీ.. వీడియో వైరల్ | Railway Policeman and UP Police beat each other | Sakshi
Sakshi News home page

May 19 2017 11:40 AM | Updated on Mar 21 2024 8:47 PM

ఉత్తరప్రదేశ్‌లో రెండు విభాగాలకు చెందిన ఇద్దరు పోలీసులు గొడవపడి పరస్పరం ముష్టిఘాతాలతో చెలరేగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే గొడవకు కారణం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement