దీక్షల పేరిట ఇంకా మోసం చేస్తున్నారు | raghuveera reddy slams am cm chandrababu naidu over nava nirmana deeksha | Sakshi
Sakshi News home page

Jun 2 2017 8:03 PM | Updated on Mar 22 2024 11:06 AM

ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాల అమలు కోసం ఆందోళన చేస్తున్న వారి దీక్షను భగ్నం చేయడం దారుణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న నిరాహార దీక్షలను ఆయన విరమింపజేశారు. చంద్రబాబు హస్తం భస్మాసుర హస్తమన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement