రాజంపేట బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి | Purandeswari gets BJP ticket from Rajampet | Sakshi
Sakshi News home page

Apr 16 2014 8:19 PM | Updated on Mar 21 2024 10:58 AM

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి బిజెపి రాజంపేట లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. ఆమె గత లోక్సభ ఎన్నికలలో విశాపట్నం నుంచి గెలిచారు. ఆ చివరి విశాఖప్నటం నుంచి తీసుకువెళ్లి రాయలసీమలోని వైఎస్ఆర్ జిల్లా రాజంపేట స్థానం కేటాయించారు. అక్కడ బిజెపి గానీ, టిడిపికి గానీ బలంలేదు. టిడిపితో పొత్తులో భాగంగా ఏరికోరి ఓడిపోయే స్థానం ఆమెకు కేటాయించారని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement