కరీంనగర్లో కొత్త సైకో | Psycho hulchul in karimnagar district | Sakshi
Sakshi News home page

Dec 23 2015 6:52 PM | Updated on Mar 21 2024 8:11 PM

కరీంనగర్ జిల్లాలో బుధవారం మరో సైకో హల్చల్ సృష్టించాడు. సుల్తానాబాద్ మండలం శాస్త్రీనగర్లో అంజయ్య అనే వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. పిచ్చిచేష్టలతో ప్రజలపై దాడికి దిగడమే కాకుండా చేతిలో కర్ర పట్టుకుని వీరంగం వేస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement