పోర్చుగల్‌లో కార్చిచ్చు.. 27 మంది ఆహుతి | portugal and spain wildfires dozens dead and injured | Sakshi
Sakshi News home page

Oct 17 2017 7:52 AM | Updated on Mar 20 2024 3:34 PM

ఐరోపా కూటమిలోని దేశాలైన పోర్చుగల్, స్పెయిన్‌ల్లోని అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగి మొత్తం 30 మంది సజీవ దహనమయ్యారు. పోర్చుగల్‌లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 27 మంది మరణించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement