కేసీఆర్‌.. నోరు అదుపులో పెట్టుకో కాంగ్రెస్‌ నేత | Ponnala Lakshmaiah Fires On CM KCR | Sakshi
Sakshi News home page

Aug 4 2017 7:07 AM | Updated on Mar 22 2024 11:20 AM

తెలివి లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటిని అదుపులో పెట్టుకో వాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో దళితులపై దాడులు చేసిన పోలీసులపై కఠినంగా వ్యవహరిం చకుండా పోలీసులకు మద్దతుగా మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement