మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం.. | Police removing protesters from Chennai's Marina Beach | Sakshi
Sakshi News home page

Jan 23 2017 9:07 AM | Updated on Mar 21 2024 8:43 PM

నిన్నటిదాకా నినాదాలతో హోరెత్తిన చెన్నై మెరీనా బీచ్‌లో ఇప్పుడు బెదిరింపుల కేకలు వినిపిస్తున్నాయి. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ కలకలం చెలరేగింది.

Advertisement
 
Advertisement
Advertisement