యుద్ధభూమి కాదు.. క్రికెట్ స్టేడియం! | players practice in stadium under Army Commandos | Sakshi
Sakshi News home page

Oct 7 2016 7:54 AM | Updated on Mar 21 2024 8:11 PM

స్డేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసులు, అనంతరం మ్యాచ్ లు ఆడటం చూస్తాంటాం. మరి క్రికెట్ స్టేడియంలో ఆర్మీ జవాన్లు ఎందుకున్నారు అని సందేహం వచ్చిందా? మీ అనుమానం నిజమే. క్రికెటర్లకు రక్షణ కల్పిస్తామన్న ధీమా కల్పించేందుకు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న ఉగ్రవాదులు, ఒక భారతీయ యువతి సహా 22 మందిని దారుణంగా గొంతులు కోసి చంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్-ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ షెడ్యూల్ ఉంది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement