పోలీసులు అదుపులో హార్దిక్ పటేల్ | Patidar rally youth leader Hardik Patel arrested | Sakshi
Sakshi News home page

Sep 19 2015 10:12 AM | Updated on Mar 22 2024 10:49 AM

మాకు రిజర్వేషన్లు కావాలంటూ అటు కేంద్రాన్ని... ఇటు గుజరాత్ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ను శుక్రవారం సూరత్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement