పన్నీరూ.. నీ ఆస్తుల గుట్టు విప్పుతాం! | Panneerselvam assets to be probed | Sakshi
Sakshi News home page

Mar 20 2017 1:04 PM | Updated on Mar 21 2024 6:40 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం కుటుంబసభ్యులకు దేశ, విదేశాల్లో భారీగా వ్యాపారాలు, వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ టీవీవీ దినకరన్‌ ఆరోపించారు. భారీగా పెరిగిపోయిన ఆయన ఆస్తుల గుట్టువిప్పేందుకు త్వరలోనే ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement