మా పరువు పోయింది: యాక్సిస్ బ్యాంకు | our brand name has been tarnished says Axis bank | Sakshi
Sakshi News home page

Dec 16 2016 7:22 AM | Updated on Mar 21 2024 8:55 PM

పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు బ్రాంచిల్లోని నకిలీ ఖాతాల్లో వచ్చిపడిన డబ్బు కారణంగా తమ పరువు నట్టేట్లో కలిసిపోయిందని యాక్సిస్ బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు పేరు ఇంతగా పాడైపోవడం తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని చెప్పారు. బ్రాండ్ నేమ్ పడిపోయినప్పుడు కృషితో మాత్రమే దాన్ని తిరిగి పొందగలుగుతామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement