బ్యాంకు ఉద్యోగినంటూ వృద్ధురాలికి టోపీ | old women cheated by yong man in guntur | Sakshi
Sakshi News home page

Jan 12 2017 10:50 AM | Updated on Mar 20 2024 3:12 PM

బ్యాంక్‌ ఉద్యోగినంటూ వృద్ధురాలికి నమ్మబలికి నగదు తస్కరించుకుపోయిన ఘటన బుధవారం వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గిరాల ఎస్సీ కాలనీకి చెందిన యల్లమాటి మార్తమ్మ రూ.15 వేలు డిపాజిట్‌ చేసేందుకు దుగ్గిరాల ఆంధ్రాబ్యాంక్‌ శాఖకు వచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement