శాసనసభలో ఒక ప్రహసనం ముగిసిందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో జరిగిందంతా పైశాచిక చర్య మాత్రమేనని అన్నారు. దీనివల్ల ఒరిగేదేమీలేదని ఆయన వ్యాఖ్యానించారు.. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కై దొడ్డిదారిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో నెగ్గించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.