ఇండియా @ నైట్‌: అద్భుతమైన నాసా ఫొటోలు! | NASA images show how India looks like | Sakshi
Sakshi News home page

Apr 13 2017 3:33 PM | Updated on Mar 21 2024 8:58 PM

రాత్రిపూట అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అంతరిక్ష నుంచి మానవ ఆవాసాలు ఎలా కనిపిస్తాయి? అన్నదానిని తెలుసుకోవాలంటే తాజాగా అమెరిక అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసిన ఫొటోలను చూడాల్సిందే. రాత్రిపూట భూగోళం ఎలా ఉంటుందో వెల్లడించే తాజా గ్లోబల్‌ మ్యాపులను నాసా శాస్త్రవేత్తలు గురువారం విడుదల చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement