పారిస్ బయల్దేరిన ప్రధాని మోదీ | Narendra Modi leaves for Paris to attend climate conference | Sakshi
Sakshi News home page

Nov 29 2015 3:41 PM | Updated on Mar 22 2024 11:19 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగే వాతావరణ సదస్సులో మోదీ పాల్గొంటారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement