మున్సిపల్‌ అధికారుల ఓవరాక్షన్‌ | narasaraopet municipality officers try to demolish the building without any intimation | Sakshi
Sakshi News home page

Feb 20 2017 10:19 AM | Updated on Mar 21 2024 8:11 PM

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మున్సిపల్‌ అధికారులు ఓవరాక్షన్‌ చేశారు. న్యాయవాది లక్ష్మీనారాయణకు చెందిన నల్లపాటి నారాయణ కాంప్లెక్సు(అపార్టుమెంట్‌)ను మున్సిపల్‌ సిబ్బంది కూల్చడానికి యత్నించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవనాన్ని కూల్చేందుకు పోలీసులతో తరలివచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ, వైఎస్సార్‌సీపీ నేత రాములు అధికారులను అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement