‘వర్షాకాలం’లో రాజకీయ వేడి | Monsoon session of Parliament likely to be stormy | Sakshi
Sakshi News home page

Jul 17 2017 6:46 AM | Updated on Mar 22 2024 11:17 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చించి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా పార్లమెంటులో పలు కీలకాంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు 18 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement