అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మూడో రోజు పలు కంపెనీలతో సమావేశం అయ్యారు. టెలికాం దిగ్గజాలైన నోకియా, ఎరిక్ సన్ కంపెనీలతో సమావేశం అయిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరారు.
May 24 2017 4:34 PM | Updated on Mar 20 2024 5:24 PM