అమ్మకు అండగా నిలవండి.. | Minister KTR respond on kamalamma sad story | Sakshi
Sakshi News home page

Apr 11 2017 7:33 AM | Updated on Mar 21 2024 8:58 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ(85) దీన గాథపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కమలమ్మకు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. నిలువ నీడలేక.. కుమారుల నిర్లక్ష్యానికి గురైంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement