మా విషయంలో పవన్ ప్రశ్నిస్తారు | mega aquafood project farmers meet pawan kalyan | Sakshi
Sakshi News home page

Oct 15 2016 5:14 PM | Updated on Mar 22 2024 10:40 AM

పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు గ్రామాల రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు. శనివారం మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement