ఆపరేషన్ థియేటర్‌లో ఇవేం పిచ్చి పనులు! | Medical staff suspended after dancing around patient preparing for surgery | Sakshi
Sakshi News home page

Mar 31 2017 7:00 AM | Updated on Mar 21 2024 8:56 PM

ఆస్పత్రికి తీసుకువచ్చిన పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంటే డాక్టర్లు చాలా అలర్ట్ అవుతారు. ఆ పేషెంట్‌కు సాధ్యమైనంత త్వరగా ట్రీట్‌మెంట్ చేయడానికి వైద్య సిబ్బంది ప్రయత్నిస్తుంది. అసలే పేషెంట్ ఐసీయూలో ట్రీట్‌మెంట్‌కు సిద్ధంగా ఉంటే వారి బంధువులు ఆపరేషన్ సక్సెస్ కావాలని ప్రార్థిస్తుంటారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement