బల పరీక్ష నెగ్గిన పరీకర్‌ | Manohar Parrikar wins trust vote, Congress MLA quits | Sakshi
Sakshi News home page

Mar 17 2017 7:19 AM | Updated on Mar 21 2024 6:40 PM

గోవాలో మనోహర్‌ పరీకర్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గురు వారం బల నిరూపణ పరీక్షలో నెగ్గింది. 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం నిరూపించు కుంది.

Advertisement
 
Advertisement
Advertisement