హైకోర్టుకు ‘మిస్టరీ’ రిపోర్ట్‌..! | Madhukar Re-postmortem report to High Court | Sakshi
Sakshi News home page

May 3 2017 12:17 PM | Updated on Mar 21 2024 8:47 PM

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్‌ మృతదేహం రీ పోస్టుమార్టం నివేదిక సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు చేరింది. ఫోరెన్సిక్‌ రిపోర్ట్, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ నివేదిక కూడా హైకోర్టుకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement