నభా జైలు నుంచి ఆదివారం తప్పించుకున్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం పంజాబ్, ఢిల్లీ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో మింటూ ఢిల్లీ సరిహద్దులో దొరికాడు.
Nov 28 2016 10:41 AM | Updated on Mar 22 2024 11:13 AM