ఢిల్లీకి సీఎం కేసీఆర్‌ | kcr to invite pranab for OU 100years function | Sakshi
Sakshi News home page

Feb 6 2017 7:46 AM | Updated on Mar 21 2024 7:53 PM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాత్రి 9.00 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంలో బయల్దేరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement