వైభవంగా సీఎం కేసీఆర్ గృహప్రవేశం | KCR enters new camp office | Sakshi
Sakshi News home page

Nov 24 2016 7:12 AM | Updated on Mar 20 2024 3:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, శోభ దంపతులు గురువారం తెల్లవారుజామున 05.22 నిమిషాలకు నూతన నివాసంలోకి గృహప్రవేశం చేశారు. మొత్తం 9 ఎకరాల్లో సీఎం క్యాంపు కార్యాలయం, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఐదు భవనాల సముదాయానికి 'ప్రగతి భవన్', సమావేశ మందిరానికి 'జనహిత' అని నామకరణం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement