కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయాన్ని వివరించేందుకు ఆయన బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
May 24 2017 6:58 PM | Updated on Mar 21 2024 10:59 AM