నా ప్రాణాలకు ముప్పుంది: కపిల్ | Kapil Mishra starts satyagraha for AAP leaders foreign visit expenses | Sakshi
Sakshi News home page

May 10 2017 3:17 PM | Updated on Mar 21 2024 6:45 PM

తన ప్రాణానికి ముప్పు ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు చేసిన కపిల్ మిశ్రా పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలేదని, కేవలం విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు చెబితే చాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement