'మున్సిపల్ కార్మికులనూ మోసం చేశారు' | K Parthasarathy takes on Chandrababu due to municipal employees strike | Sakshi
Sakshi News home page

Jul 18 2015 4:24 PM | Updated on Mar 21 2024 6:45 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, మహిళలు, విద్యార్థులను నిలువునా ముంచారు... అదే విధంగా మున్సిపల్ కార్మికులను కూడా మోసగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో పార్థసారధి మాట్లాడుతూ....మున్సిపల్ కార్మికులపై దాడి హేయమైన చర్యగా పార్థసారధి అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement