రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే.. | Judgment on Krishna water sharing, Disappoints two telugu telangana state, vidy | Sakshi
Sakshi News home page

Oct 19 2016 12:23 PM | Updated on Mar 21 2024 8:56 PM

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement