చంద్రబాబుకు ముందే తెలుసు : జేసీ | JC Diwakar reddy takes on bjp due to special status | Sakshi
Sakshi News home page

Aug 1 2015 12:26 PM | Updated on Mar 21 2024 8:17 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముందే తెలుసునని అనంతపురం లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడలో జేసీ దివాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇదే విషయం ఎంపీలు, ఎమ్మెల్యేలందరిని కూడా తెలుసునని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement