సుష్మా స్వరాజ్‌తో ఇవాంకా ట్రంప్‌ భేటీ | ivanka Trump meets Sushma Swaraj, calls her charismatic Foreign Minister | Sakshi
Sakshi News home page

Sep 19 2017 11:38 AM | Updated on Mar 22 2024 11:03 AM

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయనకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకా ట్రంప్‌ మంగళవారం న్యూయార్క్లో భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి వీరివురు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇవాంకా...సుష్మాను కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement