అంతర్రాష్ట్ర మండలి 11వ సమావేశం శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనుంది. పదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ మండలి భేటీలో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సమావేశంలో పాల్గొననున్నారు.